Home » Jio World Centre
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శుక్రవారం దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక బహుముఖ డెస్టినేషన్ అయిన జియో వరల్డ్ సెంటర్ని ప్రారంభించింది.
దశాబ్దాల నాటి కల నెరవేరబోతుందంటూ నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తర్వాతి సదస్సు 2023లో జరగనుండగా ఈ కార్యక్రమానికి ముంబై వేదికగా కానుంది.