-
Home » JioBharat 4G Sale Offers
JioBharat 4G Sale Offers
JioBharat 4G Phone : జియోభారత్ 4G ఫోన్.. ధర రూ.999 మాత్రమే.. ఫీచర్లు కోసమైన ఇప్పుడే కొనేసుకోండి..!
August 29, 2023 / 05:14 PM IST
JioBharat 4G Phone : భారత్‌లో సరసమైన ధరకే (JioBharat 4G) ఫోన్‌ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. జియో కార్బన్ సహకారంతో పాత 2G ఫోన్ల నుంచి మిలియన్ల మందిని వేగవంతమైన ఫోన్‌గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది.