Home » JioBook 11 2023
JioBook 11 2023 Sale : అమెజాన్ (Amazon) లేదా (Reliance Digital) వెబ్సైట్లలో (JioBook 4G) ల్యాప్‌టాప్‌ను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కింద క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీలకు ల్యాప్‌టాప్‌పై మరిన్ని డిస్కౌంట్లను పొందవచ్చు.