Home » JioBook Laptop features
JioBook Laptop : కొత్త ల్యాప్టాప్ కొనేందుకు చూస్తున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి సరసమైన ధరకే కొత్త జియో ల్యాప్టాప్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో 100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని కలిగి ఉంది.