Home » JioBook specifications
JioBook Laptop : కొత్త ల్యాప్టాప్ కొనేందుకు చూస్తున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి సరసమైన ధరకే కొత్త జియో ల్యాప్టాప్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో 100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని కలిగి ఉంది.
అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది