Home » JioFiber OTT apps
JioFiber Festival Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ( JioFiber Festival Bonanza) ఆఫర్ను ప్రకటించింది. జియో వినియోగదారులకు రూ.6,500 విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది.