-
Home » JioHotstar Launch Date In India
JioHotstar Launch Date In India
నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా కొత్త ఓటీటీ ‘జియో హాట్‌స్టార్..’ ఇకపై ఒకే యాప్‌లో.. ప్లాన్ల ధరలు ఇవే.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
February 14, 2025 / 01:17 PM IST
JioHotstar App Launch : భారత మార్కెట్లో జియో హాట్‌స్టార్ యాప్ గ్రాండ్ లాంచ్ అయింది. జియోసినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం ద్వారా కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధరలను వివరంగా తెలుసుకుందాం.