-
Home » JioMart Deal
JioMart Deal
Apple iPhone 14 : జియోమార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!
November 5, 2022 / 06:34 PM IST
Apple iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్ అందిస్తోంది జియోమార్ట్ (JioMart). లేటెస్ట్ iPhone 14ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ JioMart డీల్ మీ కోసమే. JioMart ఆఫ్‌లైన్ స్టోర్ నుంచి గరిష్టంగా రూ.7వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.