Home » JioMart On Whatsapp Chat
JioMart On Whatsapp Chat : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్న్యూస్.. దేశీయ ప్రముఖ ఈ-మార్కెట్లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ జియోమార్ట్ (Retail JioMart) కొత్తగా వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.