-
Home » JioMeet
JioMeet
Zoomకు పోటీగా JioMeet వచ్చేసింది.. 24 గంటలు ఫ్రీ మీటింగ్స్ కూడా!
July 3, 2020 / 08:49 PM IST
భారత అతిపెద్ద టెలికం ఆపరేటర్ రూపొందించిన JioMeet అనే కొత్త మీటింగ్ యాప్ ఆన్ లైన్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రముఖ పాపులర్ మీటింగ్ యాప్ Zoomకు పోటీగా భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇందులోని ఫీచర్లు, అచ్చం Zoom యాప్ మాదిరిగానే పనిచేస్తోంది. అంతేకాదు… 24 �