Home » JioPhone 5G Price Out
JioPhone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliane Jio) నుంచి అత్యంత సరసమైన ధరకే 5G ఫోన్ రాబోతోంది. జియో 5G ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫోన్ ఫీచర్, ధర వివరాలు వెల్లడయ్యాయి. జియో 5G (Jio 5G Phone) స్మార్ట్ఫోన్ ధర వివరాలు ఆన్లైన్లో కనిపించాయి.