-
Home » Jiophone Prima Sale
Jiophone Prima Sale
జియోఫోన్ ప్రైమా 4జీ ప్లాన్లు.. రోజువారీ డేటా, ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం!
November 28, 2023 / 10:12 PM IST
JioPhone Prima Plans : జియోఫోన్ ప్రైమా యూజర్ల కోసం సరికొత్త 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద రోజువారీ డేటాతో పాటు మరిన్నో ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఓసారి అవేంటో ఓసారి లుక్కేయండి.
జియోపే యూపీఐతో జియోఫోన్ ప్రైమా 4G ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే
November 8, 2023 / 03:44 PM IST
Jiophone Prima 4G Launch : జియో కొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసిందోచ్.. జియోపే యూపీఐ ఫీచర్లతో జియోఫోన్ ప్రైమా ఫోన్ నవంబర్ 8 (బుధవారం)న భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫీచర్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.