Home » JioSaavn Pro
Reliance Jio Plans : రిలయన్స్ జియో ఇటీవలే రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. జియోసావన్ ప్రో (JioSaavn Pro)కి కూడా సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయి.
Reliance JioSaavn Pro Plans: జియోసావన్ ప్రో (JioSaavn Pro) అనేది ఒక పాపులర్ స్ట్రీమింగ్ సర్వీసు. జియో యూజర్లకు యాడ్-ప్రీ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్, అన్లిమిటెడ్ డౌన్లోడ్లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioTunes అనే ఫీచర్‌ను అందిస్తుంది.