-
Home » JioSecurity
JioSecurity
Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్లు ఇవే.. 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?
January 19, 2023 / 09:12 PM IST
Reliance Jio Plans : ప్రముఖ రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 899, రూ. 349గా ఉంది. రెండు జియో ప్లాన్లు MyJio యాప్, Jio వెబ్సైట్ ,ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.
Reliance Jio Plans : రిలయన్స్ జియో సరసమైన ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్‌తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
January 19, 2023 / 07:53 PM IST
Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. జియో యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తోంది.