Home » JioTV Plans OTT Benefits
JioTV Premium Plans : రిలయన్స్ జియో కొత్త జియోటీవీ ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ. 398 నుంచి వివిధ ఓటీటీ కంటెంట్‌ని యాక్సెస్ చేసేందుకు వన్-స్టాప్ సొల్యూషన్‌ను అందిస్తోంది.