Home » JioWomensT20Challenge
మహిళల టి 20 ఛాలెంజ్ మూడవ సంవత్సరంలో కొత్త ఛాంపియన్ అవతరించింది. మినీ ఉమెన్స్ ఐపిఎల్ అని పిలువబడే మహిళల టి20 ఛాలెంజ్ ఫైనల్‌లో ట్రైల్ బ్లేజర్స్ సూపర్‌నోవాస్‌పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్నోవాస్