Home » Jitendra Kumar
తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసేలా ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. అధికారులపై తన కేసు విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
బంగారాన్ని ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ రేంజ్ కు చేరుకున్నాయి ఉల్లి రేట్లు. ఈ క్రమంలో ఉల్లిపాయల్ని గొడౌన్ లో చోరీ జరిగింది. ఇంట్లో ఉండి ఉల్లిపాయల్ని దొంగలు ఎత్తుకుపోయారు అనే వార్తలు ఇటీవల వింటున్నాం. �