-
Home » Jitendra Verma
Jitendra Verma
BJP MLA: యూపీలో అఖిలేష్ పార్టీలోకి మరో బీజేపీ ఎమ్మెల్యే!
January 24, 2022 / 09:41 AM IST
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. ఫతేహాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.