jitin

    థియేటర్ లో జాతీయగీతం…కూర్చున్నందుకు యువకుడు అరెస్ట్

    May 11, 2019 / 10:14 AM IST

    సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో  జాతీయగీతం వచ్చిన సమయంలో నిలబడని వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం(మే-8,2019)ఈ ఘటన జరిగింది. వారం రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరుకి వచ్చిన జితిన్(29)మంగళవ

10TV Telugu News