Home » J&K Governor
తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్‌ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడ
ఆయన నేషనల్ కార్బెట్ పార్క్‌లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను