Home » JL & DL
హైదరాబాద్ : గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14 నుండి 20 వరకు రాతపరీక్షలు జరుగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి పరిధిలో 229 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని బోర్డు పేర్కొంది. ఉదయం 10 గంటల నుండి మధ�