Home » JMM-Congress
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తాను దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కాగా అడుగులు వేస్తోందని, డేగ కన్నుతో ఎమ్మెల్యేలను పసిగడుతోందన్న భయాందోళనలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంగ్రెస్, జెఎంఎం ఎ�