Home » job notification
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎంఎస్‌ఈసీ, నోయిడాలో 1 రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంది. అర్హత మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సీఆర్‌సీ, దావనగెరెలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల అర్హతల విషయానికి వస్తే పదవతరగతి పూర్తి చేసి ఉండాలి. పోస్టు ఖాళీగా ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల వారిగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీహెచ్ ఆర్ ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే వసంబంధింత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ , బ్యాచిలర్స్ డిగ్రీలో లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆర్కిటెక్ట్ ఇన్ స్పెక్టర్ 1 ఖాళీ, సబ్ ఇన్ స్పెక్టర్ వర్క్స్ 57 ఖాళీలు, జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ సబ్ ఇన్ స్పెక్టర్ 32 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి సంబంధించి పోస్టులన్ని అనుసరించి సంబంధిత ట్రేడులతోపాటు, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి.
పోస్టుల వారిగా వివరాలను పరిశీలిస్తే ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 6 ఖాళీలు, ప్రైమరీ టీచర్లు 5 ఖాళీలు, అడ్మిన్ సూపర్ వైజర్స్ 1 ఖాళీ, లైబ్రేరియన్ 1 ఖాళీ, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 1 ఖాళీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 ఖాళీలు ఉన్నాయి.