Home » Job Openings
Job Mela: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, నేషన్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరుగనుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ �
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు 6సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేస�