Home » JOB RECRUTMENT
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి తొలుత పని అనుభవం అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు.
019/2020/2021లో ఎంసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మహిళా అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.8.5లక్షల నుంచి రూ.27 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ , మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 24,500 నుండి 90,000రూ వరకు వేతనంగా లభించే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.