Home » Jobs in Hyderabad
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారుల కోసం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జులై 28న జాబ్ మేళా జరుగనుంది.
కరీంనగర్ లో వీవీసీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కంపనీలో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించనుంది.
బయోడేటాతో పాటు క్వాలిఫికేషన్లకు సంబంధించిన సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.