Home » Jobs In SAIL
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 463 ఖాళీలున్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు ఒకటి లేదా రెండేళ్లు శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్హ�