Home » Jodhpur IIT Researchers
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు జోధ్‌పూర్ ఐఐటీ పరిశోధకులు నానోకంపోజిట్ ఉత్ప్రేరక పదార్థాలను అభివృద్ధి చేశారు. పేటెంట్ హక్కులు పొందిన ఈ పద్ధతిలో వీరు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా మార