-
Home » Joe Root 8000 Runs
Joe Root 8000 Runs
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆ మార్క్ దాటిన తొలి బ్యాటర్‌గా రికార్డు.. ఇంగ్లాండ్ క్రికెట్లో సరికొత్త అధ్యాయం!
October 23, 2026 / 08:51 AM ISTJoe Root : ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ వన్డేల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.