Johaar Teaser

    ‘ఆహా’లో జోహార్.. అంచనాలు పెంచేసిన టీజర్..

    July 29, 2020 / 01:31 PM IST

    ‘గుండమ్మ కథ’లోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు. దానికి ఆ తాత‌య్య బ‌దులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి అనడంతో ‘జోహార్’ టీజ‌ర్‌ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యానికి ప్రాణం పోసే పంచ�

10TV Telugu News