-
Home » Johnson & Johnson. Discontinued
Johnson & Johnson. Discontinued
రెండు దేశాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ నిలిపివేత..మరి ఇండియాలో
May 21, 2020 / 12:40 AM IST
చిన్న పిల్లలకు ఉపయోగించే పౌడర్ అమ్మకాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పేరు గడించింది. కానీ గత కొన్ని రోజులుగా పౌడర్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే అపవాదు ఈ సంస్థపై పడుతోంది. దీంతో విక్రయాలు తగ్గిపోతున్నాయి. తాజాగా..అమెరికా, కెనడా దేశాల్ల