Home » join BJP
సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ 2014 తాము సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చామని, అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు
ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ రాకేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయటానికి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వేసే పద్మవ్యూహాన్ని దాటుచుకుని కాంగ్రెస�
ఓ వైపు.. రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ చోడో అనుకుంటూ కమలదళంలో చేరిపోతున్నారు. హస్తం పార్టీ ఉనికే లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ గోవాలో ఆపరేషన్ లోటస్ అమలు చేసింది చివరి నిమిషం దాకా ఎ�
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన నటి దివ్యవాణి బీజేపీలో చేరుతున్నారా? కాషాయం తీర్థం పుచ్చుకోవటానికి దివ్యవాణి అన్ని సిద్ధం చేసుకున్నారా? అంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో ఆమె భేటీ కావడం నిజమనిపిస్తోంది. ఈటెలను కలవడంతో బీజేపీల�
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రేపు రాజీనామా చేయనున్నారు. రేపు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి కలవనున్నారు. ఆయకు ఉదయం 10గంటల 30నిమిషాలకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. స్పీకర్ ఫార్�
పార్టీ మారాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లిని పార్టీ మారొద్దు అంటూ గులాబీ నేతల బుజ్జగిస్తున్నారు.ఎమ్మెల్సీ సారయ్య..మెట్టు శ్రీనివాస్ లు ఎర్రబెల్లి ఇంటికెళ్లారు. ఆయనకు నచ్చచెప్పారు. కానీ కార్యకర్తల అభీష్టమ మేరకు ఈ నిర్ణయం తీసు�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆగస్టు 7న హస్తానికి హ్యాండిచ్చి..కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరటం ఖరారు అయ్యింది. ఆయన బీజేపీలోకి చేరే క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అ
ది గ్రేట్ ఖలీగా పేరొందిన ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా బీజేపీలో చేరారు.