మొత్తం ఖాళీలు 55 ఉన్నాయి. వాటిలో ఎన్సీసీ మెన్ 50 ఖాళీలు, ఎన్సీసీ ఉమెన్ 05 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయస్సు 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చ
అర్హతలకు సంబంధించి రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించే ఈఉద్యోగాలకు కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించి వృత్తి నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తే