Home » joins bjp
Harish joins bjp: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ సిర్పూర్ కాగజ్ నగర్ లో పర్యటిం
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సాదినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. శనివారం(జనవరి 04,2020) కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప�