Home » joins Buddhism
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ మతమార్పిడి వివాదంలో చిక్కుకున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో పాల్గొన్న రాజేంద్ర పాల్ గౌతమ్ హిందూ దేవుళ్లను పూజించవద్దు అంటూ పిలుపునిచ్చారు.