Home » joins trs
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీ�
హైదరాబాద్ : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. శనివారం (ఏప్రిల్ 6, 2019) సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.