Home » Joint Godavari district
కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.