Home » Joint Karimnagar district
జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ నమోదు అయ్యింది. షార్జా నుంచి మెట్పల్లి పట్టణానికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. బాధితులను హైదరాబాద్‌లోని టిమ్స్‌కు పంపారు.
కాగా ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల.. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇం