-
Home » joint military command
joint military command
Ukraine Tension : యుక్రెయిన్లో టెన్షన్ టెన్షన్ .. తొలి మరణం నమోదు!
February 20, 2022 / 08:39 AM IST
యుక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తొలి మరణం నమోదైంది. వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్ లో సైనికుడు మృతి చెందాడు.