-
Home » joker mobile trojan
joker mobile trojan
Joker Malware : స్మార్ట్ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది
July 17, 2021 / 07:41 PM IST
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాల్వేర్.. జోకర్. సాధారణంగా జోకర్ లు నవ్విస్తారు. ఈ జోకర్ మాత్రం ఏడిపిస్తుంది. ఇది యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి, ఎంత డ్యామేజి చేయాలో అంతా చేస్తుంది.