Home » Jorhat
అసోంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జోర్ హాట్ లోని చౌక్ బజార్ లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు గంటలపాటు కృషి చేశాయి.
సాంకేతిక లోపాలు, చిన్న ప్రమాదాలు వంటి కారణాలతో విమానాల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో విమానం రన్‌వేపై జారిపోవడంతో ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.
అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.