Home » joshimath
జోషిమఠ్‌లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకాశీలో 2.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అర్థరాత్రి తరువాత 2.12 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలాఉంటే జోషిమఠ్ పట్టణంలో నివసిస్తున్న 169 కుటు�
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
జోషిమఠ్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు
జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణ ప్రయాగ్‌లోనూ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం జోషిమఠ్‌కు 80 కిలో మీటర్ల దూరం ఉంది. ఇక్కడ 50 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు.
డేంజర్ జోన్లో జోషిమఠ్
ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ �
ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్డీఆర్ఎఫ్ �
అసలు జోషిమఠ్ లో ఎందుకిలా జరుగుతోంది? భూమి ఎందుకు అంతలా కుంగుబాటుకు గురవుతోంది? అనేది పరిశీలిస్తే.. ప్రకృతి ప్రకోపం ప్రధానంగా చర్చకు వస్తోంది. పర్వత ప్రాంతమైన జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు, అడ్డూ అదుపు లేకుండా కొండలు తవ్వేయడమే ఇప్ప�
కృష్ణుడు పాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సముద్ర గర్భం నుంచి పలు అవశేషాలు బయటపడితే ద్వారక మునిగిపోవటం నిజమని మనం తెలుసుకున్నాం. పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారక చరిత్రపై ఎన్నో ఆసక్తికర విశేషా�