Home » Joshimath In Danger Zone
ప్రకృతి ప్రకోపమో, మానవ తప్పిదమో కానీ.. పవిత్ర పుణ్యక్షేత్రం జోషిమఠ్ కనుమరుగవుతోంది. వందలాది కట్టడాల్లో పగుళ్లు ఏర్పడటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గుండెల నిం�
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
జోషిమఠ్.. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్�
ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ �