Joson Holder

    RR vs SRH : మెరిసిన హోల్డర్.. హైదరాబాద్ లక్ష్యం 155

    October 22, 2020 / 10:01 PM IST

    RR vs SRH : ఐపీఎల్ 2020లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్లుగా రాబిన్‌ ఊతప్ప, బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ ఆరంభించారు. అ�

10TV Telugu News