Home » jowar roti
నరాల బలహీనతను పోగొట్టి రోగనిరోధక శక్తి పెరగటానికి జొన్నరొట్టె బాగా ఉపకరిస్తుంది. మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు జొన్న రొట్టెలు ఉపకరిస్తాయి.
four die after consuming contaminated food : సంగారెడ్డి జిల్లాలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని వట్ పల్లి మండలం, పల్వట్లలో నివాసం ఉండే జంగం కులానికి చెందిన శంకరమ్మకు ముగ్గురు కొడుకులు వారంతా ఉపాధి నిమిత్తం హై�