Home » jr ntr film news
ఇప్పుడు మన తెలుగు హీరోల రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే దేశమంతా హవా చూపితే బాలీవుడ్ సినిమాలే ఇతర దేశాలలో ఇండియన్ సినిమా తరపున రిప్రజెంట్ చేసేది.