Home » Jr.NTR 'house
అభిమానుల అల్లరి శృతిమించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. తారక్ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.