Home » Jradipora
దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 25)రాత్రి అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. జ్రాదీపోరాలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ ట్రక్కు డ్రైవర్‌పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈదాడిలో ఉర్న్‌హాల్ భీజ్‌భేరా ప్రాంత నివాసి డ్