Home » JubileeHills Gang Rape Case
సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు అనుమతితో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు.
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితులతోపాటు, మరో మేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణాధికారిగా కొనసాగుతున్నారు.
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.