Home » jubli club
Chiranjeevi GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ హీరో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికాసేప�